వరంగల్ టాప్ న్యూస్ @12PM
★ కాజీపేటలో తండ్రి, కూతురును కిరాతకంగా చంపిన అల్లుడు ప్రవీణ్
★ నెక్కొండలో పాముకాటుతో చిన్నారి మృతి
★ జిల్లాలో 110 డ్రంక్ &డ్రైవ్ కేసులు నమోదు
★ వర్ధన్నపేటలో పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై దాడులు చేసిన సివిల్ సప్లై అధికారులు