'ధురంధర్' డైలాగ్‌తో బుమ్రాను ఆటపట్టించిన భార్య

'ధురంధర్' డైలాగ్‌తో బుమ్రాను ఆటపట్టించిన భార్య

స్టార్ బౌలర్ బుమ్రా విశ్రాంతి లేకుండా మూడు ఫార్మాట్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పుడు IPL కోసం సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో బుమ్రా భార్య సంజనా SMలో అతడిని సరదాగా ఆటపట్టించింది. 'ధురంధర్-2' చిత్రంలోని 'నీకు ఇల్లు గుర్తుకు రాలేదా, జస్సీ?' అనే డైలాగ్‌ను తన ఇన్‌స్టాలో షేర్ చేసి బుమ్రాను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.