VIDEO: గుంతల మయంగా రహదారి

ELR: నూజివీడు మండలం హటియా తండా నుంచి వెంకటాయపాలెం వెళ్లే ప్రధానమైన రహదారి పెద్ద పెద్ద గోతులతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని వాహన చోదకులు వాపోతున్నారు. ఈ రహదారిలో నిత్యం వందలాది వాహనాలు సంచరిస్తుంటాయని, రోడ్డును నిర్మించాలని ఎన్నిసార్లు అధికారులకు వినతి పత్రాలు అందించినా స్పందించడం లేదంటూ స్థానికులు తెలిపారు.