'సీజ్ చేసిన వాహనాల బహిరంగ వేలం'

MHBD: జిల్లా కేంద్రంలో అక్రమంగా సారాయి, బెల్లం సరఫరా చేస్తూ పట్టుబడ్డ వాహనాలకు ఈ నెల 17న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ అధికారి బి.కిరణ్ ఇవాల తెలిపారు. వేలంలో పాల్గొనే వారు సంబంధిత పత్రాలతో ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ వేలం పారదర్శకంగా జరుగుతుందని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.