బొప్పాయిలో అద్భుత ప్రయోజనాలు
★ బొప్పాయిలోని విటమిన్ ఏ, సి ఇమ్యూనిటీని బలపరుస్తాయి
★ పాపైన్ ప్రొటీన్లను విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
★ ఫైబర్ మలబద్దకాన్ని నివారించి, బరువు తగ్గడంలో ఉపకరిస్తుంది.
★ పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలను నిరోధిస్తాయి.
★ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.