నైపుణ్య శిక్షణలు గడువులోపు పూర్తి చేయాలి: కలెక్టర్

నైపుణ్య శిక్షణలు గడువులోపు పూర్తి చేయాలి: కలెక్టర్

నంద్యాల జిల్లాలో అమలు అవుతున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణలను గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి మంగళవారం అధికారులను ఆదేశించారు. స్కిల్ హబ్లు, జాబ్ మేళాల నిర్వహణ, ప్రగతిపై సమీక్షించారు. శిక్షణ కార్యక్రమాలు అంతరాయం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. లక్ష్యాలను సమయానికి సాధించాలని స్పష్టం చేశారు.