'అడవుల సంరక్షణ అందరి బాధ్యత'
MDK: వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్ఆర్ఆ విద్యాసాగర్ అన్నారు. గురువారం రామాయంపేటలో ఆయన మాట్లాడారు. 9,200 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అడవిని సంరక్షించుకోవడం అందరి బాధ్యతని తెలిపారు. ఇక్కడ నిర్మిస్తున్న ఎకో పార్క్‌ను డిసెంబర్ నెలాఖరు వరకు ప్రారంభించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నట్లు చెప్పారు. కలప రవాణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.