‘సదరం సర్టిఫికెట్ కొరకు దరఖాస్తు చేసుకోండి’

‘సదరం సర్టిఫికెట్ కొరకు దరఖాస్తు చేసుకోండి’

WNP: జిల్లాలో దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు. 2026 సంవత్సరానికి రెన్యూవల్, రెగ్యులర్ సర్టిఫికెట్స్ కోసం యూడీఐడీ పోర్టల్, మీసేవలో గాని దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం ఫోన్‌కు మెసేజ్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలన్నారు.