508 మంది పోలీసులతో బందోబస్తు

508 మంది పోలీసులతో బందోబస్తు

NRML: రేపటి వినాయక నిమజ్జనానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 180 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని నేరుగా కంట్రోల్ రూమ్‌కు పోలీసులు అనుసంధానం చేశారు. ప్రతి కదలికపై డేగ కన్ను వేసి పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. మొత్తం 508 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయగా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఇద్దరు ఏఎస్పీలు 11 మంది సీఐలు విధులు నిర్వహించనున్నారు.