VIDEO: విద్యార్థినిని అభినందించిన మంత్రి పొన్నం

VIDEO: విద్యార్థినిని అభినందించిన మంత్రి పొన్నం

KNR: నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవపూర్కి చెందిన విద్యార్థిని తీగల సాయి శ్రేష్ఠిత 997/1000 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను తన కుటుంబ సభ్యులతో చిగురుమామిడిలో మర్యాద పూర్వకంగా కలిశారు. శ్రేష్ఠితకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి అభినందించారు.