VIDEO: పోలీసులపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ

VIDEO: పోలీసులపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ

నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఎంపీ ధర్మపురి అరవింద్ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల రోజూ కూడా పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ధర్మపురి అరవింద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు కూడా సిల్లీ ఫెలో అంటూ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది.