కేరళం ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
కేరళం ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. ఈరోజు త్రిసూర్, పాలక్కాడ్‌లో సభలు నిర్వహించనున్నారు. మరోవైపు అసోంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం చేయనున్నారు.