జిల్లా ప్రధాన న్యాయమూర్తిని సన్మానించిన ఈవో

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని సన్మానించిన ఈవో

BDK: ఈ నెల 29, 30 తేదీల్లో భద్రాచలంలో జరగనున్న ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు ప్రత్యేక అతిథిగా హాజరుకావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్‌కు సీతారామచంద్ర స్వామి దేవస్థానం కార్యనిర్వాహక అధికారి దామోదర్ రావు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కొత్తగూడెం జిల్లా కోర్టులోని ఆయనను కలిసి సన్మానించారు.