రాజవొమ్మంగి GSWS డిప్యూటీ ఎంపీడీవోగా పైడిరాజు
ASR: రాజవొమ్మంగి మండల GSWS డిప్యూటీ ఎంపీడీవోగా మజ్జి పైడిరాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రామ సచివాలయల మానిటరింగ్ కొరకు ప్రతి మండలానికి రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ ఎంపీడీవోలను నూతనంగా నియమించింది. ఇందులో భాగంగా పైడిరాజు బాధ్యతలు స్వీకరించారు. నూతన డిప్యూటీ ఎంపీడీవోకి ఎంపీడీవో యాదగిరేశ్వరావు పలు సూచనలు చేశారు.