VIDEO: జాతీయ రహదారిపై బైఠాయించిన అంగన్వాడీ వర్కర్లు
NTR: నందిగామలో సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం అంగన్వాడి హెల్పర్లు, వర్కర్లు ఆందోళన చేపట్టారు. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన అంగన్వాడి టీచర్లు, నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.