నగరంలో MLA, MLC గేమ్స్.. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి
HYD: నేటి నుంచి రెండ్రోజులపాటు HYD ఎల్బీ స్టేడియంలో MLA, MLC సభ్యులతో లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్- 2026 పేరిట క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పోటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.