అమ్మవారి సేవలో ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాస్

అమ్మవారి సేవలో ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాస్

CTR: చౌడేపల్లి మండలం దిగువపల్లిలో వెలిసిన శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారిని జిల్లా పరిషత్ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఏకాంబరం జడ్పీ ఛైర్మన్‌ను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అధికార ప్రతినిధిలు ఉన్నారు.