రేపు ఎంపీ శబరి ఆధ్వర్యంలో PGRS

రేపు ఎంపీ శబరి ఆధ్వర్యంలో PGRS

నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు పట్టణంలో అందుబాటులో ఉంటారని ఇవాళ టీడీపీ నాయకులు తెలిపారు. బొమ్మలసత్రంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి సమస్యలపై వినతి పత్రాలు స్వీకరిస్తారని వెల్లడించారు. క్షేత్రస్థాయి సమస్యలను నేరుగా ఎంపీ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.