VIDEO: ఉమ్మడి జిల్లాలో మొదలైన దేవి నవరాత్రుల ఉత్సవాలు

VIDEO: ఉమ్మడి జిల్లాలో మొదలైన దేవి నవరాత్రుల ఉత్సవాలు

WGL: ఉమ్మడి జిల్లాలో దేవీ శరన్నవరాత్రుల సందడి నేటి నుంచే మొదలైంది. కనకదుర్గ అమ్మవారి విగ్రహాల కొనుగోళ్లకు యువత ఉత్సాహంగా తయారీ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. విగ్రహాల ధర ఎత్తును బట్టి రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుందని విక్రయదారులు తెలిపారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ప్రతిష్ఠకు సన్నాహాలు, ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.