VIDEO: సేవాలాల్ జయంతి వేడుకల్లో డ్యాన్స్ వేసిన మంత్రి

VIDEO: సేవాలాల్ జయంతి వేడుకల్లో డ్యాన్స్ వేసిన మంత్రి

WGL: నగరంలో శ్రీ సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భోగ్ భండారో పూజా కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం బంజారా మహిళలతో కలసి సాంప్రదాయ నృత్యంలో పాల్గొని వేడుకలకు మరింత ఉత్సాహం తీసుకువచ్చారు.