VIDEO: 'క్రెడిట్ సొసైటీ మోసంతో సంబంధం లేదు'

VIDEO: 'క్రెడిట్ సొసైటీ మోసంతో సంబంధం లేదు'

GNTR: క్రెడిట్ సొసైటీ మోసంలో తనకెలాంటి సంబంధం లేదని తెనాలికు చెందిన మురళీకృష్ణ సోమవారం స్పష్టం చేశాడు. మాట్లాడుతూ, మణికంఠ జ్యువెలర్స్ షోరూమ్‌ను తన అన్న వెంకటేశ్వరరావు మూడేళ్ల క్రితమే తనకు అమ్మేశాడని, వ్యాపారం మాత్రం బంగారం లేకుండానే నడిచిందని తెలిపాడు. ప్రజలు డబ్బు ఎలా పెట్టారో తెలియదనీ, అన్న చేసిన మోసాలకు తాను బాధ్యత వహించనని అన్నారు.