VIDEO: పంజాగుట్టలో నాదెండ్ల భాస్కర్ రావు అంత్యక్రియలు
GNTR: పంజాగుట్టలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు AP మంత్రి నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. కాగా, నిన్న మధ్యాహ్నం కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాదెండ్ల భాస్కర్ రావు తుది శ్వాస విడిచారు.