పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
W.G: రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల పనితీరుపై నిన్న నిర్వహించిన సమావేశంలో తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ సభ్యుడి హోదాలో పాల్గొన్నారు. అమరావతి అసెంబ్లీ సమావేశ మందిరంలో నిర్వహించిన పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ సమావేశం నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులపై సమీక్ష చేశారు.