'ప్రజలు సామాజిక మాధ్యమాల పట్ల జాగ్రత్తగా ఉండాలి'

'ప్రజలు సామాజిక మాధ్యమాల పట్ల జాగ్రత్తగా ఉండాలి'

KMR: సామాజిక మధ్యమాలతో జాగ్రత్తగా ఉండాలని, పోలీస్ కళాబృందం ఇంఛార్జి హెడ్ కానిస్టేబుల్, రామంచ తిరుపతి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దొంగతనాలు, ప్రేమలు, మోసాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రగ్స్ సైబర్ నేరాలపై కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశానుసారం బస్టాండ్ వద్ద అవగాహన కల్పించారు. అవసరమైతే షీ టీమ్స్ మొబైల్ నెంబర్ 8712686094కు కాల్ చేయాలన్నారు.