ఇది PPP కాదు.. పెద్ద స్కామ్: సజ్జల
AP: మాజీ సీఎం జగన్ విజన్‌తో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారని మాజీమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 'ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉండాలన్నది జగన్ సంకల్పం. CM చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. విద్య, వైద్యం ప్రైవేట్ పరమైతే ప్రభుత్వం ఉండి ఏం లాభం.. ఇది PPP కాదు, పెద్ద స్కామ్' అని పేర్కొన్నారు.