విశాఖలో ‘రోజ్ గార్ మేళా'

విశాఖలో ‘రోజ్ గార్ మేళా'

VSP: విశాఖ పోర్ట్ కళ్యాణ మండపంలో శనివారం 15వ రోజ్ గార్ మేళా నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఆయన చేతులు మీదుగా 278 మంది అభ్యర్థులకు కేంద్ర నియామక పత్రాలను అందజేశారు. ప్రభుత్వ సేవ, జీవితపు కొత్త ప్రయాణంలో పెద్ద లక్ష్యాలను సాధించడానికి అదే ఉత్సాహంతో పనిచేయాలని వారిని కోరారు.