VIDEO: కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి
EG: కార్యకర్తలే పార్టీకి వెన్నెముకని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం రైతన్న మీకోసం కార్యక్రమాల్లో భాగంగా హాజరైన ముఖ్యమంత్రి గోపాలపురం నియోజకవర్గం కార్యకర్తలతో మమేకమయ్యారు. పార్టీని కష్టకాలంలో ఉన్నప్పుడు నడిపించిన కార్యకర్తలకు ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని చంద్రబాబు అన్నారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు కార్యకర్తలు భారీగా తరలివచ్ఛారు.