VIDEO: ఆదిలక్ష్మిపురం, గుడి తండాలో నిత్యవసరాల పంపిణీ

VIDEO: ఆదిలక్ష్మిపురం, గుడి తండాలో నిత్యవసరాల పంపిణీ

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని ఆదిలక్ష్మిపురం, గుడి తండా గ్రామాల ప్రజలకు సోమవారంరాబిన్ హుడ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిత్యవసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు సీఐ సూర్యప్రకాశ్, ఎస్సై రాజ్ కుమార్ పాల్గొని చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని పేదలకు సహాయం అందించినట్లు తెలిపారు.