జిల్లాలో తగ్గిన కొబ్బరి కాయల ధర

జిల్లాలో తగ్గిన కొబ్బరి కాయల ధర

కోనసీమ: జిల్లాలో కొబ్బరి కాయల ధర భారీగా పతనమైంది. ఒక్కొక్క కొబ్బరికాయ ధర రూ. 28 నుంచి ఒక్కసారిగా రూ. 14 నుంచి రూ. 15కు చేరింది. ఎగుమతులు పూర్తిగా ఆగిపోవడం, నిల్వలు పెరిగిపోవడం వలన ఈ ధర పతనం అయిందని వ్యాపారస్తులు తెలిపారు. అలాగే ఒక్కసారిగా రూ. 14 తగ్గడంతో కొబ్బరి రైతులు, కొబ్బరి వ్యాపారస్తులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.