ఈనెల 2న కృష్ణా నదీలో జల క్రీడల పోటీలు

ఈనెల 2న కృష్ణా నదీలో జల క్రీడల పోటీలు

కృష్ణా: జిల్లా స్థాయి జలక్రీడల పోటీలు రేపటి నుంచి ప్రారంభం అవుతాయని నాగాయలంక కృష్ణానదిలో జరుగుతాయని జిల్లా క్రీడాధికారి ఝాన్సీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. కనోయింగ్, రోయింగ్, డ్రాగన్ బోట్, కయాకింగ్ పోటీలు అండర్- 15,18 విభాగాలలో బాలురు, బాలికలకు జరగనన్నాట్లు తెలిపారు. పూర్తి 9494478584, 6305747448 నంబర్లలో సంప్రదించాలని ఆమె తెలిపారు.