పరీక్షా కేంద్రాల్లో డీవైఈవో ఆకస్మిక తనిఖీలు

పరీక్షా కేంద్రాల్లో డీవైఈవో ఆకస్మిక తనిఖీలు

KKD: 10వ తరగతి పరీక్షలు నిర్వహించే కోటనందూరు, పాతకొట్టాం హైస్కూల్, మదర్ విద్యానికేతన్ కేంద్రాలను డీవైఈవో ప్రభాకరశర్మ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో గదులు, పిల్లలకు కల్పించే వసతులు, విద్యుత్, రక్షణ తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులు మంచి వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఎంఈవో రామశేఖర్, ఉపాధ్యాయులు ఉన్నారు.