పెళ్లి మోసం.. యువకుడుపై అత్యాచారం కేసు నమోదు

పెళ్లి మోసం.. యువకుడుపై అత్యాచారం  కేసు నమోదు

WGL: నర్సంపేట పట్టణంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై అత్యాచారం చేసిన యువకుడిపై పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు. ఎస్సై అరుణ్ తెలిపిన వివరాల ప్రకారం, చెన్నారావుపేట మండలానికి చెందిన ఓ యువతి నర్సంపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఇదే ప్రాంతానికి చెందిన సబ్బని ముకేశ్ అనే యువకుడు ఆమెతో పరిచయం పెంచుకుని పెళ్లి చేస్తానని నమ్మించాడు.