VIDEO: పెన్షనర్ల ఐక్యత అవసరం: ఆదినారాయణ

SKLM: పెన్షనర్ల సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో పెన్షనర్ల ఐక్యత అవసరమని ఐక్యవేదిక సదస్సు నిర్వాహకులు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని స్థానిక ఎన్. జి. ఓ హోమ్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కన్వీనర్ మణికొండ ఆదినారాయణమూర్తి హాజరై మాట్లాడారు. ఉద్యోగ విరమణ తర్వాత గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు అవసరమైన విధానాలు రూపొందించాలన్నారు.