AI VIDEO: బొజ్జ గణపయ్య వచ్చేస్తున్నాడు!

AI VIDEO: బొజ్జ గణపయ్య వచ్చేస్తున్నాడు!

AI టెక్నాటజీతో రూపొందించిన 'బప్పా ఆగయా' వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో గణేశుడు తన వాహనమైన ఎలుకతో భూమి మీదకు ఎలా పయనమవుతున్నాడనేది క్రియేటివ్‌గా చూపించారు. ఉదయాన్నే నిద్రలేచి, మోడ్రన్ వర్కౌట్ లుక్‌లో జిమ్ చేస్తూ కనిపిస్తాడు. ఆ తర్వాత ట్రెండీ దుస్తులు ధరించి, అద్దంలో తనను తాను చూసుకుంటూ నవ్వుతాడు. వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.