'అంగన్వాడీ సమస్యలను పరిష్కరించమంటే అక్రమ అరెస్టులా..?'

'అంగన్వాడీ సమస్యలను పరిష్కరించమంటే అక్రమ అరెస్టులా..?'

NZB: అంగన్వాడీ సమస్యలను పరిష్కరించమంటే అక్రమ అరెస్టులా..? అంటూ CITU జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చలో హైదరాబాద్ సందర్భంగా సోమవారం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలను, సీఐటీయూ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు.