ర్యాలీపై కలెక్టర్, ఏసీపీకు బీజేపీ ఫిర్యాదు

ర్యాలీపై కలెక్టర్, ఏసీపీకు బీజేపీ ఫిర్యాదు

KMM: పాలస్తీనాకు సంఘీభావం పేరుతో ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన ర్యాలీపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు నేతృత్వంలో నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్, నగర ఏసీపీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. ఈ ర్యాలీలో వివిధ విద్యాసంస్థల విద్యార్థులను అనుమతి లేకుండా పాల్గొనేలా ప్రోత్సహించిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.