చిత్రావతి నది తీరాన సత్యసాయి ఫుడ్ కోర్ట్
SS: పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా భక్తులకు మరింత సౌకర్యం కల్పించే ఉద్దేశంతో చిత్రావతి నది తీరంలో నూతనంగా నిర్మించిన 'శ్రీ సత్యసాయి ఫుడ్ కోర్ట్' త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఫుడ్ కోర్ట్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. భక్తులు, సందర్శకుల కోసం ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది.