'పక్షుల రక్షణతో ప్రకృతి సంరక్షణ'

'పక్షుల రక్షణతో ప్రకృతి సంరక్షణ'

MNCL: భీమారం మండల కేంద్రంలోని గొల్లవాగు ప్రాజెక్టు సమీపంలోని అటవీ ప్రాంతంలో జాతీయ పక్షుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహించారు. ప్రకృతి పరిరక్షణలో పక్షులు ముఖ్యపాత్ర పోషిస్తాయని పక్షి ప్రేమికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో, పక్షి ప్రేమికులు, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.