నల్లబెల్లి మండలంలో బీఆర్ఎస్ ఆధిపత్యం
WGL: నల్లబెల్లి మండలంలో 29 గ్రామ పంచాయతీల సర్పంచ్ ఫలితాలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ 16, కాంగ్రెస్ 12, బీజేపీ 1 స్థానాలు గెలుచుకున్నాయి. బీఆర్ఎస్ ఆధిపత్యం స్పష్టమైంది. నాగరాజుపల్లి, రాంతీర్థం, కొండాపురం వంటి గ్రామాల్లో కాంగ్రెస్, రంగాపురంలో బీజేపీ విజయం సాధించాయి. మిగతా చాలా గ్రామాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. గ్రామస్థులు శాంతియుత ఎన్నికలకు సహకరించారు.