VIDEO: వైభవంగా శ్రీకృష్ణుడి పల్లకీ ఉత్సవం

NDL: కొలిమిగుండ్ల మండలం మీర్జాపురం గ్రామంలో దేవదేవుడు శ్రీకృష్ణుడి పల్లకీ ఉత్సవ కార్యక్రమాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. గత నాలుగు రోజులుగా శ్రీకృష్ణుడికి పూజలు నిర్వహించి, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ గ్రామోత్సవం చేపట్టారు. కొలిమిగుండ్ల సీఐ మద్దినేని రమేశ్ బాబు పల్లకీ ఉత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పల్లకి మోశారు.