పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

NLR: బుచ్చి నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు ప్రమాదంలో గాయపడి నెల్లూరులో చికిత్స పొందుతున్న విషయం తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచన మేరకు ఛైర్‌పర్సన్ మోర్‌లో సుప్రజా, వైస్ ఛైర్మన్లు శివకుమార్ రెడ్డి నశ్రీన్‌తో కలిసి పారిశుద్ధ్య కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.