VIDEO: ఉధృతంగా ప్రవహిస్తున్న పాకాల వాగు.

VIDEO: ఉధృతంగా ప్రవహిస్తున్న పాకాల వాగు.

WGL: ఖానాపురం మండల కేంద్రంలోని అశోక్ నగర్ వద్ద పాకాల సరస్సు వాగు ఉధృతంగా వాగు ప్రవహిస్తుంది. వాగు ప్రవాహం తగ్గకపోవడంతో ఈరోజు కూడా వాహనాలు రాకపోకలు నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగూడెం వెళ్లే ప్రయాణికులు భూపతి పేట మార్గం నుండి  వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు.