సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణి

NLG: రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన బత్తుల బక్క మల్లయ్యకి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన 32 వేల చెక్కుని యువ నాయకులు బత్తుల నవీన్ కుమార్ (పల్ల) గురువారం అందజేశారు. తనకు సహకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మండల పార్టీ అధ్యక్షుడు, సిరిగి రెడ్డి మల్లారెడ్డికి మల్లయ్య ధన్యవాదాలు తెలియజేశారు.