ఎమ్మెల్యేను కలిసిన నూతన ఎస్సై

ఎమ్మెల్యేను కలిసిన నూతన ఎస్సై

జగిత్యాల రూరల్ ఎస్సై నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉమా సాగర్, జిల్లా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు.