పుతిన్ మలాన్ని రష్యా తీసుకెళ్తున్న గార్డ్స్!
భారత్ వస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ భద్రతపై ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు.. ఆయన మలాన్ని సెక్యూరిటీ సిబ్బంది స్పెషల్ సూట్‌కేస్‌లో కలెక్ట్ చేసి రష్యా తీసుకెళ్తారట. పుతిన్ హెల్త్ కండిషన్ శత్రు దేశాలకు తెలియకూడదనే ఈ జాగ్రత్త తీసుకుంటారట. ఆయన బాత్రూమ్‌కు వెళ్లినా సరే గార్డ్స్ రక్షణగా ఉంటారని సమాచారం.