వైద్యులను అభినందించిన మంత్రి సత్యకుమార్

వైద్యులను అభినందించిన మంత్రి సత్యకుమార్

AP: ప్రాథమిక ఆరోగ్య సేవల్లో నిబద్ధతతో పని చేస్తున్న వైద్యులను మంత్రి సత్యకుమార్ అభినందించారు. ప్రజలు వైద్యులను నమ్మకం, విశ్వాసం, సేవాభావానికి ప్రతీకగా భావిస్తారన్నారు. బాధ్యతతో, కరుణాభావంతో ప్రతి రోగిని చూడడం అందరి కర్తవ్యం అని పేర్కొన్నారు. వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.