'స్క్విడ్ గేమ్' టీజర్ వచ్చేసింది

OTTలో మంచి ఆదరణ పొందిన కొరియన్ థ్రిల్లర్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'. ఇప్పటికే ఈ సిరీస్ రెండు సీజన్లు రిలీజ్ కాగా.. తాజాగా మూడో సీజన్ రాబోతుంది. దీని టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ప్రముఖ OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.