విద్యార్థి ఆత్మహత్య.. సీనియర్స్‌పై కేసు నమోదు
KMM: జిల్లాలో గత నెల 16 వ తేదీ శ్రీ విద్య అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మృతురాలి మరణ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇవాళ ఆరుగురు సీనియర్ విద్యార్థినులపై కేసు ఫైల్ చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.