రీ సర్వేకు ప్రజలు సహకరించాలి: MRO

రీ సర్వేకు ప్రజలు సహకరించాలి: MRO

ప్రకాశం: తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి సచివాలయంలో తహశీల్దార్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో రీ సర్వేపై బుధవారం అవగాహన సదస్సు జరిగింది. తొలుత గ్రామ పొలిమేర సర్వే పూర్తయిందని, రేపటి నుంచి గ్రౌండ్ ట్రూథింగ్ ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజలు సహకరించాలని, సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.