కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

PDPL: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం రోజున రామగుండం కార్పొరేషన్ చెందిన 111మంది కళ్యాణ లక్ష్మి షాది ముభారఖ్ లబ్ధిదారులకు రూ.1,11,12,876 విలువ గల చెక్కులను స్థానిక నాయకులతో అధికారులతో కలిసి పంపిణీ చేసినారు. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబం లేకుండా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.